మద్యం మత్తులో మొసలితో సంపర్కాన్ని కోరుకుని ప్రాణాలు పోగొట్టుకున యువకుడు

0
51

మత్తు పాదార్థాలు స్వీకరించిన ఒక వ్యక్తి అమానుషంగా ప్రవర్తించాడు. మద్యం, పొగ, మత్తుపదార్థాలు సేవించడం వల్ల ఆరోగ్యమే కాకుండా ఆలోచన విధానం కూడా మారిపోతుంది. అలాగే విచక్షణ కోల్పోయి ఎప్పుడు ప్రశాంతంగా ఉండే మనసును మార్చేసి, ఎదుటివారి వినాశనానికో లేద తన నాశనానికో దారి తీస్తుంది. ఇలా మద్యం మత్తులో విచక్షణ రహితంగా ప్రవర్తించి ఒక వ్యక్తి ఏకంగా మొసలితో సంపర్కాన్ని కోరుకుని తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలోని ఓ 26 ఏళ్ల యువకుడు తన ఐదుగురు స్నేహితులతో కలిసి బీచ్‌ దగ్గర రిసార్ట్‌ లో పార్టీ చేసుకుంటూ ఫుల్లుగా మద్యం సేవించి అనంతరం మత్తుపొగను తాగాడు. దాంతో అప్పటి వరకు పద్దతిగానే ఉన్న ఆ వ్యక్తి కాస్త అదుపు తప్పాడు. అల అదుపుతప్పి వెంటనే తన మనసులో మాట బయట పెట్టి వారి స్నేహితుల మత్తు వదిలి దిమ్మదిరిగేల చేసాడు. తనకు మొసలితో సంపర్కమానం చేయాలని ఉందంటూ చెప్పి వారిని షాక్ కు గురిచేశాడు. వారు వద్దని ఎంత చెప్పిన పట్టించుకోకుండా, వారి నుంచి విడిపించుకొని బీచ్‌ వెంట పరుగులు తీయడం మొదలు పెట్టాడు.
అతడికి సముద్రంలో మొసలి కనిపించగానే వెంటనే తన బట్టలు విప్పేసి దాని దగ్గరకు వెళ్లి ఏమాత్రం భయపడకుండా నేరుగా దానిని అక్కున చేర్చుకునే ప్రయత్నం చేశాడు. ఇదంతా కూడా ఆ స్నేహితులకు కొద్ది దూరంలోనే జరిగింది. అయితే వారు అక్కడికి వెళ్ళే లోపే ముసలి అతడిని అందుకొని నీళ్లలోకి వెళ్లిపోయింది.

అతడు చనిపోయాడా బతికాడా అనే విషయం ఇప్పటి వరకు తెలియరాలేదు. అతడికోసం గాలింపు చర్యలు చేపట్టిన అధికారులకు కూడా ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో అతడు చనిపోయాడని నిర్దారణకు వచ్చారు. అసలు అతడు ఇంత వికృతంగా ఎలా ఆలోచించాడని ఆరా తీయగా వారు సేవించిన మత్తుపదార్థాల్లో విపరీతంగా లైంగిక వాంఛలు పెంచే ఐస్‌ అనే పదార్థం ఉందని తెలిసింది. ఇలా మత్తులో పడి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడనే సోయి కూడా లేకుండా నిండూ జీవితాన్ని కోల్పోయాడు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here