పెట్రోలు, డీజిల్ ధరలను ఎందుకు జి. ఎస్. టి. పరిధిలోకి తీసుకు రాలేదు?

0
94

ఖండించండి కేంద్ర ప్రభుత్వ దశ్చర్యను.కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలను ఎందుకు జి. ఎస్. టి. పరిధిలోకి తీసుకు రాలేదు? పెట్రోలు, డీజిల్ పైన కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్ డ్యూటీ(పన్ను)23%,రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్(పన్ను) 34%. మొత్తం పన్నులు 57%. ఈ అత్యవసర, అందరికీ నిత్యావసర వస్తువులైన పెట్రోలు, డీజిల్ ధరలను జి. ఎస్. టి. పరిధిలోకి తీసుకు వస్తే అత్యధిక పన్ను  28% మాత్రమే. ఇవి జి. ఎస్. టి. పరిధిలోకి తీసుకు వస్తే పెట్రోలు, డీజిల్ ధరలు 50% కి పైగా తగ్గుతాయి. ప్రజానీకానికి అందరికి ఉపయోగం. కాని కేంద్ర ప్రభుత్వం అంబానీల కోసం పెట్రోలు, డీజిల్ ధరలను జి.ఎస్. టి. పరిధిలోకి తీసుకు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ఈ వాట్సప్ సమాచారం అందరికి పంపండి.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here