GST వల్ల ఉపయోగాలు మరియు వాస్తవాలు

0
167

GST విషయంలో మనం అనవసర ఆందోళన లేకుండా అసలు వాస్తవాలు తెలుసుకుని, అన్ని అపోహలు తొలగించుకొని, సంతోషంగా స్వాగతం పలికి దేశాభివృద్ధిలో నూతన అధ్యయనానికి నాంది పలుకుదాం.

???? #GST వలన అంతిమ లబ్ది పొందేది వ్యాపారవేత్తలు మరియు వినియోగదారులు.

????GST అమలు వలన ప్రభుత్వానికి పన్ను రాబడి తగ్గుతుంది అంటే ఆ మేరకు మనం లాభపడతాం.

???? సర్వీస్ టాక్స్ విలువ పెరిగినట్లు కనపడినా మొత్తం బిల్లుల విలువ తగ్గడం వలన అది ఏ విధంగానూ ప్రజలకు ఇబ్బంది కాదు.

???? మొత్తంగా సామాన్యుడు వాడే చాలా వస్తువుల ధరలు తగ్గి వినియోగం పెరిగి ఉత్పత్తి తద్వారా ఉపాధి పెరిగి దేశాభివృద్ధికి GST ఒక ఇంధనం లాగా పనిచేయబోతోంది.

????GST అమలు తరవాత కూడా దాదాపు 80 % వస్తువుల ధరలు గతంలో లాగా లేదా గతం కన్నా తక్కువగా ఉంటాయి .
ఇది ప్రతి వినియోగదారుల గమనించవలసిన విషయం.

????గతంలో అస్తవ్యస్తంగా ఉన్న పన్నుల చిక్కుముడి GST వల్ల సులభతరం అవుతుంది.

????దేశ ఆర్థికవృద్ధికి , వినియోగదారుల మరియు వ్యాపారవేత్తల మేలుకు GST ఒక అద్భుతమైన సాధనం.

????పారదర్శకంగా బిల్లులను అందించే వ్యవస్థ ఏర్పడి గతంలో ఉన్న పన్ను మీద పన్ను వలన అధిక ధరలను GST పూర్తిగా తగ్గించబోతోంది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here