మలయాళం సినిమాలో నాగార్జున..?

0
49

మలయాళీ మూవీ మేకర్లు ప్రతిపాదిస్తున్న ‘రండామూళం’ సినిమాలో చేయనన్నట్టుగా ఇది వరకూ ప్రకటించిన నాగార్జున ఇప్పుడు ఆ సినిమా పట్ల సానుకూలంగా స్పందించాడు. ఆ సినిమాలో తనకు కర్ణుడి పాత్రను ఆఫర్ చేశారని నాగ్ చెప్పాడు. అంతే కాదు.. దాని పట్ల తను సానుకూలంగా ఉన్నట్టుగా చెప్పాడు. వచ్చే ఏడాది ఆ సినిమా ఆరంభం కానున్నదని వివరించాడు. అలాగే ‘బంగార్రాజు’ సినిమాను కూడా చేయబోతున్నట్టుగా.. అందుకు కథ సిద్ధం అవుతున్నట్టుగా కూడా వివరించాడు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here