భారత్‌ టెస్ట్‌ ర్యాంకుల్లో టాప్‌

0
35

స్పోర్ట్స్‌: అంతర్జాతీయ క్రికెట్‌ కౌనిల్స్‌ (ఐసిసి) టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ తన నెంబర్‌ వన్‌ స్థానాన్ని పదిలపర్చుకుంది. ఇటీవల శ్రీలంకపై 3-0తో టెస్ట్‌ సిరీస్‌ను వైట్‌వాష్‌ చేసిన టీమిండియా 125 పాయింట్లతో ముందంజలో నిలిచింది. బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసిన ఆస్ట్రేలియా నాలుగో స్థానం నుంచి ఐదో స్థానానికి దిగజారింది. డెసిమల్‌ పాయింట్‌ తేడాతో న్యూజిలాండ్‌ నాలుగో స్థానంలో నిలిచింది. ఆసీస్‌ 1-0తో సిరీస్‌ను సాధించి ఉంటే నాలుగులోనే నిలిచేది. బంగ్లాదేశ్‌ ఐదు పాయింట్లను వశం చేసుకుని తొమ్మిదో స్థానంను పదిలం చేసుకొంది. పదిలో జింబాబ్వే నిలిచింది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here