అతడికి ఒకే చెప్పడానికి మెయిన్ కారణం ఇదే..

0
312

స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ముద్దుగుమ్మ నమిత. ఈనెల 24న తన ప్రియుడు వీరేంద్ర చౌదరిని పెళ్లాడబోతోంది అయితే వీరి వివాహం తిరుపతిలో జరగనుంది. గతంలో ఆమె పెళ్లి శరత్ బాబుతో జరగబోతోందంటూ వార్తలు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. కాని ఆ వార్తలు ఏ మాత్రం వాస్తవం కాదని ఆమె కొట్టి పాడేసింది.

ఈ సందర్భంగా నమిత మాట్లాడుతూ తన భర్త గురించి తమ ప్రేమ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. వీరు తనకు బెస్ట్ ఫ్రెండ్ అని అతను నిర్మాత మంచి నటుడు అని నమిత తెలిపింది. తమది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం అని చెప్పింది.

తమ కామన్ ఫ్రెండ్ శశిధర్  తనకు వీర్ ను పరిచయం చేశాడని అలా తమ మధ్య స్నేహం ప్రారంభమైందని తెలిపింది.  బీచ్ లో క్యాండిల్ లైట్ డిన్నర్ ను ఏర్పాటు చేసి వీర్ తనకు ప్రపోజ్ చేశాడని వెల్లడించింది. అనతరం అయన ప్రపోజల్ కు ఓకే చెప్పేశానని నమిత తెలిపింది.

 

 

 

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here