జేసీ తనయుడు సంచలన వ్యాఖ్యలు..

0
593

ఏపి ముఖ్యమంత్రికి అత్యంత ఇష్టమైన జిల్లా అనంతపురం జిల్లా. తెలుగు దేశం పార్టీ పుట్టిన గడ్డ అని పిలువబడుతుంది. అయితే ఏమాత్రం పరిచయాలు అక్కర్లేని పేరు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసేందుకు సిద్దమవుతున్నారని తెలుద్తుంది.

గతంలో జేసీ దివాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తానూ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అయన కుమారుడు పొలిటికల్ ఎంట్రీ కోసం రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తుంది. అందులో బాగంగానే జేసీ పవన్ ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా అయన మీడియా తో మాట్లాడుతూ. మేము ఎన్నికలలో గెలవడానికి ఎంతైనా ఖర్చు పెడతామని ప్రజలకోసం మర్డర్ రాజకీయలు చేస్తామని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here