జగన్ పై జేసీ సంచలన వ్యాఖ్యలు…

0
334

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజల సమస్యల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేపట్టిన సంగతి మనందరికీ విదితమే. అయితే ఈ సంకల్ప యాత్రపై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నేడు మొట్టమొదటి సారిగా స్పందించారు.

గతంలో ఈ రెండు కుటుంబాల మద్య ఉన్న రాజకీయం మనందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్బంగా జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగన్ పాదయాత్ర అనవసరమని ప్రస్తుతం మీడియా ఎక్కడ ఏముందో ప్రతి ఒక్కటి వివరిస్తుంటే కొత్తగా తన పాదయాత్రతో తెలుసుకునేది ఏంటి అని జగన్ పై జేసీ ప్రశ్నించారు.

అందులో బాగంగానే ఆంధ్రప్రదేశ్ మంత్రులపై కూడా అయన తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here