వైసీపీకి షాక్ తీడీపీలోకి మరో ముఖ్య నేత…

0
390

గత కొద్ది కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయాలు రోజుకొక రంగు పుసుకుంటున్నాయి. ఒక వైపు విపక్షాల నాయకులు అధికారపార్టీ నాయకులపై విరుచుకు పడుతుంటే మరోవైపు అధికార పార్టీ నాయకులు విపక్షాలపై మండిపడుతున్న సందర్బంబంలో తెలుగు దేశం పార్టీలో మరో కీలక కాంగ్రెస్ నేత పార్టీలో చేరేందుకు సన్నహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశంలో చేరుతున్నారని సమాచారం గట్టిగా వినిపిస్తుంది. అయితే కిషోర్ తో పాటు ఆయన కుమారుడు అమరనాదరెడ్డి కూడా పార్టీలో చేరతారని సమాచారం.

ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు తో కిషోర్ కుమార్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.

 

 

 

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here