నటి త్రిషకు కొత్త పదవి…

0
282

టాలివుడ్, బాలివుడ్, కోలివుడ్, మలివుడ్, ఇలా చెప్పుకుంటూ పొతే అన్ని సిని పరిశ్రమలోనూ గతంలో అగ్ర హీరొయిన్ గా కైవసం చేసుకుంది  సినీ నటి త్రిష. అయితే ఈ ముద్దుగుమ్మ మరో కొత్త బాధ్యతలను చేపట్టనుంది. అది కాని చేపడితే తన కొత్త ప్రయాణం మొదలవుతుందంట తెలుసా ఇంతకీ ఎంటా అని ఆలోచిస్తున్నారు కాదు.

సినీ నటి త్రిష యునిసెఫ్‌ సెలబ్రిటీ న్యాయవాదిగా నియమితురాలైంది. బాలల దినోత్సవాన్ని తమిళనాడులో యునిసెఫ్ అద్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా నటి త్రిష విచ్చేశారు. ఈ సందర్భంగా బాలల హక్కుల పరిరక్షణలో త్రిషను భాగస్వామిని చేస్తున్నట్టు యునిసెఫ్ ప్రకటించింది.

యునిసెఫ్ బాలల హక్కుల సెలబ్రిటీ అడ్వకేట్ గా త్రిష బాధ్యతలు నిర్వర్తించనున్నారని తెలిపింది. తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ఆమె సెలబ్రిటీ అడ్వొకేట్ గా బాధ్యతలు చేపట్టారని, బాలలకు వ్యతిరేకంగా జరిగే చర్యలపై ఆమె గళమెత్తుతారని యునిసెఫ్ ప్రకటించింది.

దీనిపై త్రిష మాట్లాడుతూ దీనిపై త్రిష మాట్లాడుతూ, తన కొత్త ప్రయాణం మొదలైందని చెప్పింది. యునిసెఫ్ బాధ్యతలు తనకు మరింత గౌరవాన్ని పెంచుతున్నాయని చెప్పింది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here