విలక్షణ నటుడు కమల్ దీపిక తలను దాచుకుంటాడట..

0
302

చరిత్రాత్మక కథాంశాలను తమదైన శైలిలో తెరకెక్కించి విజయం సాధించిన ప్రతిభావంతులైన దర్శకుల్లో సంజయ్‌లీలా భన్సాలీ ఒకరు. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం పద్మావతి.

ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైన మొదటి రోజు నుంచే వివాదాల్లో ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి విలక్షణ నటుడు కమల్ హసన్ ట్విట్టర్‌లో మద్దతు తెలిపాడు.

ఈ సినిమా టైటిల్ పాత్రలో నటించిన దీపిక పదుకొనేది తల నరికి తెస్తే 5 కోట్ల నుంచి 10 కోట్లు రివార్డ్ ఇస్తామంటూ కొందరు ప్రకటించారు. దీనిపై కమల్ స్పందిస్తూ తన తన ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు.

దీపిక తల నరికితే దానిని తన వద్దే భద్రంగా దాచుకుంటాను… తన శరీరాకృతి కంటే ఆమె శిరస్సునే ఎక్కువగా గౌరవిస్తానని ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు.

 

 

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here