మరో నిర్మాత మృతి….

0
311

చిత్ర పరిశ్రమలో గత సంవత్సరం నుంచి దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉంది. అందులో ముఖ్యంగా సినిమా సంస్థలో అనేక లాభ నష్టాలతో కూడుకున్న వ్యాపారం అందుకే ఇందులో ఉండే వారు చాలా ముందు చూపు ఆలోచనతో వ్యహరిస్తుంటారు. అయితే తాజాగా ఒక నిర్మాత ఫైనాన్స్ ప్రాబ్లం తట్టుకోలేగా ఆత్మహత్య చేసుకున్నాడు.

కోలివుడ్ ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్ చెన్నై లోని తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవలే కొన్ని సినిమాలకు నిర్మాతగా వహించి బయటి వారితో అధిక వడ్డీ తెచ్చిన డబ్బును కట్టలేక, వడ్డీ వ్యాపారస్తుల వేదింపులు తట్టుకోలేక అశోక్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యారని తెలుస్తుంది.

ఈనేపద్యంలోనే అయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఆత్మహత్య తో కోలివుడ్ లో తీవ్ర విషాదాన్ని నిప్పింది

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here