రాజధానిలో కాల్పుల కలకలం…

0
318

దేశ రాజధాని ఢిల్లీలో కాల్పలు మోత ఇప్పుడు నగరవాసులకు కలకలం రేపుతుంది. ఈ సంఘటన దక్షిణ డిల్లీ ద్వారక సమీపంలో మెట్రో స్టేషన్ వద్ద పోలీసులకు,కొందరు దుండగులకు మధ్య సుమారు గంట పాటు ఎదురు కాల్పులు జరిగాయని తెలుస్తుంది.

అయితే ఈ ఎదురు కాల్పులలో పోలీసులకు ఎవ్వరికి గాయలు కాలేదని పోలీసులు చెపుతున్నారు. ఈ సందర్బంగా పోలీస్ అధికారు మాట్లాడుతూ సుమారు ఐదుగురు దుండగుల ముఠా ఈ కాల్పులకు పాల్పడిందని ఇందులో ఒక దుండగుడుమాత్రం దొరకలేదని, అతనికోసం ఢిల్లీ మొత్తం గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

అయితే అరెస్టు అయిన దుండగుల నుంచి 12 తుపాకులు, 100 బుల్లెట్లను వారి దగ్గరనుంచి స్వాదినం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

 

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here