పవన్ తన ఖాతాను ఓపెన్ చేశాడు…

0
341

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ తానూ చేయబోయే సినిమా గురంచి కాని, తన విషయాలని ఏవైనా పంచుకునేందుకు ఆయనకు అధికారికంగా ట్విటర్‌ ఖాతా పపెన్ చేశారు. అయితే అయన ఎక్కువ శతం తన సినిమాల కోసమే ఈ కొత్త ట్విటర్‌ ఖాతాను తెరిచారు.

ఈ విషయాన్ని పవన్‌ కళ్యాణ్ స్వయానా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘ఈ మాధ్యమం ద్వారా సమాజానికి సేవ చేసేలా మీ ప్రేమాభిమానాలు ఇచ్చిన చిత్ర పరిశ్రమను ఎంతగానో గౌరవిస్తున్నాను. @pkcreativeworksఇది కేవలం సినిమా కోసం తెరిచిన నా కొత్త ట్విటర్‌ ఖాతా’ అనిపవన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

 

 

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here