SBI ఖాతాదారులు ఆవేదన

0
264

తాటిపాక SBI BRANCH ప్రక్కన ఏర్పాటు చేసిన అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఖాతాదారులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఒకే చోట ఏటియం, క్యాష్ రి సైకిల్ మిషన్, పాస్ బుక్ ప్రింటింగ్ మిషన్ఏర్పాటు చేశారు. ఇవి నెలకు కేవలం రెండు రోజులు కు మించి పనిచేయడం లేదు అని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా శెలవు దినాలలో ఖాతాదారులకు కల్పించే సేవల్లో అంతరాయం కలగకూడదనే ఆశయం నీరుగార్చేస్తున్నారని ఖాతాదారుల నుండి విమర్శలు వెలువెత్తుతున్నాయి…

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here