వైసీపీ కి షాక్ మరో ఎమ్మేల్యే టీడీపీలోకి చేరిక….

0
336

గత కొన్ని రోజులుగా అధికార పార్టీలోకి వైసీపీ నాయకులు వలస కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో మరో ముఖ్య వైసీపీ నేత నేడు చంద్రబాబు నాయుడు సమక్షంలో అధికార టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నాడు.

అనంతపురం మాజీ ఎమ్మేల్యే గుర్నాథ్ రెడ్డి గత కొద్దికాలంగా టీడీపీ పార్టీలో చేరబోతున్నడంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో అయన గురువారం నాడు పచ్చ కండువ కప్పుకున్నాడు. అయితే గుర్నాథ్ రెడ్డి చేరిక కారణంగా తేదీపీ లో మరో ఆధిపత్యం పోరు కొనసాగుతుందని చెప్పవచ్చు.

అనంతపురం ఎమ్మేల్యే ప్రభాకర్ చౌదరికి, గుర్నాథ్ రెడ్డి చేరిక అస్సలు ఇష్టం లేదన్న విషయం పరోక్షంగానే బయట పడింది.

 

 

 

 

 

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here