ఆవు నెయ్యి పిల్లలు పెడితే అన్ని లాభాలా …..

0
348

అవునుండి వచ్చే అన్ని పదార్దాలలో ఎదో ఒక గొప్ప శక్తి ఉంటుంది అనే విషయం అందరికి తెలిసిందే… ఆవు పాలు శక్తిని ఇస్తే .. ఆవు నెయ్యి మేధస్సును పెంచుతుందట. రోజుకు 3 నుండి 7 గ్రాముల నెయ్యి తీసుకోవడం వలన స్త్రీ పురుషులలో మేధా శక్తి పెరుగుతుందట.. దింతో పటు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందట.. విషయాలను చాలాకాలం గుర్తుపెట్టుకుని సామర్ధ్యం పెరుగుతుందట. ఇక చిన్న పిల్లలకు తినిపించడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందట. అదే విధంగా మెదడు చురుకుగా పనిచేస్తుందట.

ఇలా అని అధిక మోతాదులో తీసుకోకూడదు..ప్రతి రోజు ఆహారపదార్దాలలో కలుపుకొని తినడం ద్వారా క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులను రాకుండా సహాయపడుతుందట.. అంతే కాకుండా చేదు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది..

 

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here