‌లంక హై డ్రామా… మిరే చుడండి

0
340

భార‌త్‌-శ్రీ‌లంక మ‌ధ్య జరుగుతున్న ముడో టెస్ట్‌లో లంక ఆట‌గాళ్ల ప్ర‌వ‌ర్త‌న ప‌ట్ల స‌ర్వ‌త్రా తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. పొగ కార‌ణంగా ఆట ఆడలేమంటూ మ‌ధ్య‌లో అంత‌రాయ కలిగిస్తూ.. మాస్క్‌లు ధ‌రించి ఫీల్డింగ్ చేస్తూ మైదానంలో ఓవ‌ర్‌గానే ప్ర‌వ‌ర్తించారు. క్రీజ్‌లో ఉన్న‌లో టీమిండియా ఆట‌గాళ్ల‌కు, అంపైర్ల‌కు, స్టేడియానికి వ‌చ్చిన 20 వేల మంది ప్రేక్ష‌కుల‌కు లేని పొగ వారిని మాత్ర‌మే ఇబ్బంది పెట్టిందా.. అంటూ సోష‌ల్ మీడియాలో విపరిత‌మైన కామెంట్స్ వ‌స్తున్నాయి. ముందు ఆట ఎలా ఆడాలో నేర్చుకోండి.. ఇలా చెత్తు ఎత్తుగ‌డ‌లు వేయ‌డం కాదంటూ అభిమానులు ఘటుగా స్పందిస్తున్నారు. అదే విధంగా టీమిండియా కెప్టెన్ కోహ్లిపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here