ఆర్కే నగర్ లో విశాల్ గెలిచాడు….

0
285

ఆర్కే నగర్ ఉప ఎన్నికలు దగ్గర పడడంతో నిన్న నామినేషన్ ఇరువురు పార్టీ అభ్యర్థులు తమ నామినేషన్ దాఖలు చేశారు. అందులో బాగంగానే నటుడు విశాల్‌ ఈ ఆర్కే నగర్ ఉప ఎన్నికలో పోటీ చేసి అదృష్టం పరీక్షించుకోవాలని భావించిన అతనికి ఎదురు దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా ఎన్నికల కమిషన్ విశాల్ నామినేషన్ తిరస్కరించింది. ఆర్ కె నగర్ ఉపఎన్నికల బరిలో ఈసీ తన నామినేషన్ తిరస్కరించడంపై విశాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేవలం టీడీఎస్ కట్టలేదని అనర్హత నామినేషన్ తిరస్కరించడం ఏమిటని వివాలక ఎన్నికల సంఘం పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అన్నీ సరిగ్గానే వున్నాయని, కావాలనే నామినేషన్ తిరస్కరించారని ఆరోపించారు. ఇలా ఇంత గందరగోళం జరిగాక విశాల్ నామినేషన్ ను ఈసీ ఆమోదించింది. దీనిపై తాను సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు విశాల్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపాడు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here