బ్రేకింగ్  కొత్త పద్దతిని ప్రవేశపెట్టిన తెదేపా…

0
250

ప్రస్తుత సమాజంలో ఎలాంటి సమాచారాన్ని అయినా వితిన్ నిమిషాల్లో  సామాజిక మాధ్యమాలల్లో ప్రత్యక్షమవుతాయి. అయితే ఈ విషయాన్ని ప్రతిపక్ష పార్టీ వైసీపీ ముందుగానే పరిగణలోకి తీసుకోని తమ పార్టీ గురించి వాలంటీర్లు, కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో అధికార తెలుగు దేశం పార్టీ కూడా సామాజిక మాధ్యమాలల్లో తమ పార్టీ గురించి ప్రచారం చేస్తున్న వాలంటీర్లు, కార్యకర్తలకు నాయకత్వ కు సంబంధించి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాబోతున్నట్టు తెలుస్తుంది.

నేటి నుంచి  నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమం మంగళగిరి వద్ద ఉన్న ఓ హోటల్ లో జరుగుతుంది. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వారధిగా ఉండేలా వీరికి శిక్షణ ఇచ్చి డిజిటల్ సైన్యంగా తయారు చేయనున్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొంటారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here