విజ‌య్ సాయి హ‌త్య వై త‌న భార్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…..

0
378

నిన్న తెలుగు హ‌స్య న‌టుడు విజ‌య్ సాయి ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంగ‌తి అంద‌రికి తెలిసిందె. అయితే అయ‌న ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి కుటుంబం క‌ల‌హాల కార‌ణంగా ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు తెలుస్తుంది. విజ‌య్ ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణం ఆయ‌న భార్య అని బంధువులు ఆరోపిస్తున్నారు.

విజ‌య్ ఆత్మ‌హ‌త్య చేసుకునే ముందు సెల్పీ వీడియో తీసుకున్నారు. ఆ వీడియోలో భార్య‌పై ఆయ‌న ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేసి, నా ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మైన వారిని ఎవ‌రిని వ‌ద‌ల‌కండి డాడీ అని విజ‌య్ అన్నారు. అయితే ఈ నేప‌ద్యంలో విజ‌య్ భార్య‌కు వేరే వ్య‌క్తితో సంబంధం ఉన్న‌ట్లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

గ‌త కొన్నాళ్లుగా విజ‌య్ దంప‌తులు విడివిడిగా ఉన్నారు. త‌న‌కు విజ‌య్ కు గొడవ‌లు ఉన్న మాట వాస్త‌వ‌మేన‌ని కాని అవి ఆత్మ‌హ‌త్య చేసుకునేంత గొడ‌వ‌లు కాద‌ని, విజ‌య్ కు ఎయిడ్స్ వ్యాధి ఉందంటూ సంచ‌ల‌న ఆరోణ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here