ప‌వ‌న్- అక్క‌డే పార్టీ కార్యాలాయం అక్క‌డి నుండే పోటీ….

0
320

గ‌త కోద్ది రోజులుగా జ‌న‌సేన పార్టీ అద్య‌క్షుడు ప‌వ‌ణ్ క‌ళ్యాన్ ఆద్ర‌ప్ర‌దేశ్ లో ప‌లు స‌మ‌స్య‌ల ప‌రిస్కారానికై విస్రుత ప‌ర్య‌ట‌న చేస్తూన్న సంగ‌తి తేలిసిందే. అయితే త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జ‌న‌సేన పార్టీ కార్యాల‌యాన్ని రాయ‌ల‌సీమ‌లోని అనంత‌పురం జిల్లాలోనే ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అనంత‌పురం జిల్లా నుండే పోటీ చేయ‌నున్న‌ట్లు గ‌తంలోనే ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న చేశారు.

అనంత‌లో గుత్తి రోడ్డులోని రెండెకరాల విస్తీర్ణంలో కార్యాలయం నిర్మాణం చేపడుతున్నట్లు తెలుస్తుంది. కాగా, ప‌వ‌న్ క‌ళ్యాన్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో గుత్తి నుండి పోటీ చేయ‌నున్నార‌నే వార్త‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. ప‌వ‌న్ త‌న రాజ‌కీయ కార్యాక‌లాపాల‌న్నీ అనంత‌పురం జిల్లానుండే కొన‌సాగించ‌డం వెనుక అనేక రాజకీయ స‌మీక‌ర‌ణాలు ఉన్న‌ట్లు విశ్లేష‌కులు భావిస్తున్నారు.

 

 

 

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here