వ‌ర్మ నెస్ట్స్ టార్గెట్ క‌డ‌ప‌….

0
338

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ సోష‌ల్ మీడియా ద్వారా ఇటు రాజ‌కీయ నాయ‌కుల‌పై అటు న‌టీ న‌టుల‌పై నిత్యం త‌న‌దైన స్టైల్ లో విమ‌ర్శ‌లు గుప్పిస్తూ జ‌నాల‌ను ఆక‌ట్టు కుంటాడు. అయితే గ‌త కోద్ది రోజులుగా సైలెట్ గా ఉండి ఇప్పుడు వర్మ తన ఫేస్ బుక్ ఖాతాలో ఆకర్షించే పోస్టును పెట్టాడు డిజిటల్ ప్రపంచంలోకి ప్రవేశించిన తరువాత తాను ‘గన్స్ అండ్ థైస్’ పేరిట తాను విడుదల చేసిన సిరీస్ విజయవంతం అయిందని, అదే స్ఫూర్తితో ఇప్పుడు తొలిసారిగా పూర్తి తెలుగులో ఓ సిరీస్ ను తయారు చేస్తున్నానని ప్రకటించాడు.

అంతర్జాతీయ స్థాయిలో ఉన్న తెలుగు అభిమానుల కోసం ఈ సిరీస్ ను ‘కడప’ పేరిట ఫ్యాక్షన్ రాజకీయాలపై తయారు చేస్తున్నట్టు పేర్కొన్నాడు. ఈ రీజియన్ లో పారిన రక్తపుటేరులు తన సిరీస్ లో చూపిస్తానని, అధికారం కోసం జరిగే హింస ప్రధానంగా సాగుతుందని చెప్పాడు

 

 

 

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here