బులుచిస్తాన్ లో పెళ్లులు ….

0
230

క్వెట్టా: బలూచిస్తాన్ లోని క్వెట్టా ప్రాంతంలో ఉన్న మడాద్గర్ సెంటర్ వద్ద గురువారం సాయంత్రం భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. చమన్ హౌజింగ్ సొసైటీ సమీపంలో మూడు పేలుళ్లు సంభవించినట్టు తెలుస్తోంది. బలూచిస్తాన్ హోంమంత్రి సర్ఫరాజ్ బగ్తీ పేలుళ్లను ధ్రువీకరించారు. సంఘటనా స్థలంలో ప్రస్తుతం ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరుగుతున్నట్టు తెలిపారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here