టెక్సాస్ స్కూల్ పై దాడి , 10 మంది విద్యార్థుల మృతి

0
204

 

టెక్సాస్: ఫ్లోరిడా స్కూల్ నరమేథాన్ని మరవకముందే అమెరికాలోని టెక్సాస్ లో మరో దారుణం జరిగింది. టెక్సాస్ లోని ఓ స్కూల్లో ఇద్దరు వ్యక్తులు జరిపిన కాల్పుల్లో 10మంది చిన్నారులు మరణించారు. స్థానిక పోలీస్ అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. కాల్పులు జరిపిన నిందితుల్లో ఒకరిని కస్టడీలోకి తీసుకున్నారు. మరో అనుమానితుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఒక పోలీస్ అధికారి కూడా గాయపడ్డట్టు తెలుస్తోంది. చనిపోయినవారంతా విద్యార్థులే అని సమాచారం.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here