ఫ్గన్ సైన్యం కాల్పులు 9 మంది అమాయకుల బలి , విచారణకు గవర్నర్ ఆదేశం!

0
237

కాబూల్‌లో వరుస బాంబు పేలుళ్లు: పలువురు మృతి ఆఫ్ఘనిస్తాన్ లో ఆరుగురు ఇండియన్స్ కిడ్నాప్ అఫ్గన్‌లో మరో ఆత్మాహుతి దాడి: 11మంది చిన్నారులు బలి This Industry Has 4 Cr Jobs In India: Have You Applied Yet? ఇండియాలో 4 కోట్ల ఉద్యోగాలు సృష్టించిన ఆతిథ్య, పర్యాటక రంగం Videos భారత్‌తో అఫ్గనిస్థాన్ చారిత్రాత్మక టెస్టు బిజెపి ఎంపి నోటి దురుసు : క్షమాపణలు, వీడియో ! భారత్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడనున్న అఫ్ఘనిస్థాన్‌ షాట్‌ ఆఫ్‌ ద ఇన్నింగ్స్‌ ఆడిన రషీద్ ఖాన్ గుండెపోటు నుండి కోలుకుంటున్న టీడీపీ ఎంపీ మాగంటి బాబుకు ఆప్ఘన్‌తో ఏకైక టెస్టుకు కోహ్లీ దూరం ప్రైవేట్ సైన్యాన్ని పంపేందుకు మోదీ సిద్దమా ? పాకిస్థాన్ ని నాలుగు ముక్కలు చేసేద్దాం! బెంగళూరు చెరువులో ఎగసిన మంటలు.. 5 వేల మంది ఆర్మీ సిబ్బంది, 7 గంటలపాటు ! మహేష్ కత్తిపై గుడ్లతో దాడి సిరియాపై ఇజ్రాయెల్‌ జెట్‌ యుద్ధ విమానాల దాడి అగ్రరాజ్యంపై పాకిస్తాన్ ఎదురుదాడి! భారత్‌ ని తిడుతూ ? బిజెపి ఎంపి నోటి దురుసు : క్షమాపణలు, వీడియో ! భారత్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడనున్న అఫ్ఘనిస్థాన్‌ షాట్‌ ఆఫ్‌ ద ఇన్నింగ్స్‌ ఆడిన రషీద్ ఖాన్ గుండెపోటు నుండి కోలుకుంటున్న టీడీపీ ఎంపీ మాగంటి బాబుకు 123456 కాబూల్: అఫ్గనిస్థాన్‌ భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో 9మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఐసిస్ సహా మరికొంతమంది ఉగ్రవాదులు నాంగర్‌హర్‌ ప్రావిన్స్‌లోని ఓ శిబిరంలో ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. సోమవారం రాత్రి చపార్హర్ జిల్లాలో జరిపిన ఈ కాల్పుల్లో తొమ్మిది మంది అమాయకులు చనిపోయారు. ఉగ్రవాదులు అనుకుని సామాన్యులపై భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో ఈ ఘోరం చోటు చేసుకుంది. మృతుల్లో స్థానిక పోలీసు కమాండర్‌ కూడా ఉండటం గమనార్హం.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here