నా సర్వస్వం మీరే.. తండ్రికి మహేష్ ఎమోషనల్ బర్త్ డే విషెస్

0
341

తెలుగు సినిమా జేమ్స్ బాండ్ సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం నేడు. ఈ సందర్భంగా ప్రిన్స్ మహేశ్ బాబు తన తండ్రికి మనసుకు హత్తుకునేలా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ‘‘నా రియల్ హీరో, నా గురువు, నా దైవం, నా బలమైన పునాది.. నా సర్వస్వం. నీ కుమారుడిగా గర్విస్తున్నాను. హ్యాపీ బర్త్ డే నాన్నా.. ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్’’ అంటూ మహేశ్ బాబు ట్విట్టర్ ద్వారా కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు. ఈ సందర్భంగా.. తండ్రితో కలిసి దిగిన ఫొటోను ట్వీట్ చేశాడు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here