జూన్ 11 నుంచి తెలంగాణ ఆర్టీసీ సమ్మె

0
677


హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు సైరన్ మోగించారు. జూన్ 11 నుంచి తెలంగాణ ఆర్టీసీ సంఘాలు సమ్మె చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు ఆర్టీసీ సంఘాలు కేంద్ర కమిటీలో ఏకగ్రీవంగా నిర్ణయించాయి. కాగా, జూన్ 7 నుంచి సమ్మె సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. వేతన సవరణ చేయనందుకు నిరసనగా ఆర్టీసీ సంఘాలు ఈ సమ్మె చేపట్టనున్నాయి. జూన్ 7వ తేదీన అన్ని డిపోల ముందు కార్మికులు ఎర్ర బ్యాడ్జీలతో నిరసన తెలపాలని నిర్ణయించినట్లు ఈఏ రెడ్డి తెలిపారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here