మనుషుల్లో రెండు రకాలు…జివిఎల్ ఆ రెండో రకం:నారా లోకేష్

0
179

మనుషుల్లో రెండు రకాలు…జివిఎల్ ఆ రెండో రకం:నారా లోకేష్


అమరావతి:టిడిపి, బిజెపి నేతల మధ్య మాటల యుద్దం మరింత ముదురుతోంది. తాజాగా బిజెపి ఎంపి జివిఎల్ నరసింహారావు, నారా లోకేష్ మధ్య ట్వీట్ల యుద్దం కలకలం రేపుతోంది. లోకేష్ కేంద్ర మంత్రి దగ్గరకు ఒక బ్రోకర్ ను పంపారంటూ బిజెపి ఎంపి జివిఎల్ ఆరోపణలపై మంత్రి నారా లోకేష్ ఘాటుగా ప్రతిస్పందించారు. మనుషుల్లో రెండు రకాలుంటారని, నిజాలు చెప్పేవారు ఓ రకమైతే, అబద్ధాలను నిజంగా నమ్మించేవారు రెండో రకమని… బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు రెండో రకానికి చెందినవారని మంత్రి లోకేశ్‌ విమర్శించారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here