కేంద్రం తీరు…రాష్ట్రానికి తీవ్ర ప్రమాదం:సిఎం చంద్రబాబు ఆందోళన

0
186

కేంద్రం తీరు…రాష్ట్రానికి తీవ్ర ప్రమాదం:సిఎం చంద్రబాబు ఆందోళన

కేంద్రం హక్కులను కాలరాస్తోంది: చంద్రబాబు అమరావతి:కేంద్రానికి ఇంగితజ్ఞానం లేకుండా పోతోందని, హోదా విషయంలో సుప్రీంకోర్టుకు కేంద్రం ఇచ్చిన అఫిడవిట్‌ రాష్ట్రానికి తీవ్ర ప్రమాదాన్ని తెచ్చి పెడుతుందని సిఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఎపికి ప్రత్యేక హోదాపై సుప్రీం కోర్టుకు కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేసిన వెంటనే ముఖ్యమంత్రి అందుబాటులో ఉన్న మంత్రులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఆ అఫిడవిట్లో కేంద్రం పేర్కొన్న అంశాలపై చర్చించారు. కేంద్రం సుప్రీంకోర్టులో దాఖలుచేసిన అఫిడవిట్‌ తప్పుల తడకగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో మండిపడింది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here