సీమాంధ్ర ఉద్యమం లీడ్ చేయమంటే: తెలంగాణపై పవన్, ఏయ్ ఎక్కువచేయకు..ఫ్యాన్స్‌పై అరిచారు

0
182

హైదరాబాద్: జనసేన పార్టీ కేవలం ఏపీకి పరిమితం కాదని, తెలంగాణకూ చెందినదని, ఎక్కడ తెలుగువారు ఉంటే వారి పార్టీ అని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం చెప్పారు. ‘ఆత్మీయ సదస్సు’ పేరుతో హైదరాబాదులోని సంధ్య కన్వెన్షన్ హాలులో మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

2019 ఎన్నికల పై పవన్ ధీమా జగన్ గెలిస్తే ఏం చేస్తాడో భయంగా ఉందని బాబు ఇంటికి పిలిచి చెప్పారు: పవన్ షాకింగ్ సమైక్యత కోసం జనసేన పార్టీని స్థాపించానని చెప్పారు. పని చేసుకుంటూ వెళ్తే అధికారం నీ వెంట రావాలి తప్ప, అధికారం కోసం పరుగెత్తవద్దని, అదే జనసేన సిద్ధాంతమన్నారు. సినిమాలలోను నేను కలలు కనలేదని చెప్పారు. కర్మయోగాన్ని నమ్ముతానని చెప్పారు. నీ క్యారెక్టర్, నీ సామర్థ్యం ఆధారంగా నీకు పేరు వస్తుందన్నారు. ఎదగాడనికి ఎందుకురా తొందర.. నీ బతుకంతా చిందరవందర అనే సామెతను గుర్తు చేశారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here