స్వర్ణంతో చరిత్ర సృష్టించిన భారత స్పింటర్

0
186

స్వర్ణంతో చరిత్ర సృష్టించిన భారత స్పింటర్
భారత స్పింటర్ హిమ దాస్ స్వర్ణ పతకంతో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫిన్లాండ్‌ వేదికగా జరిగిన ఐఏఏఎఫ్ వరల్డ్ అండర్-20 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన హిమ దాస్‌.. 400 మీటర్ల పరుగులో విజేతగా నిలిచింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో ఓ భారత అథ్లెట్‌ ట్రాక్‌ ఈవెంట్‌లో బంగారు పతకం గెలుపొందడం ఇదే తొలిసారి.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here