తెలంగాణా మరియు కాంగ్రెస్ పార్టీలకు చెందినటువంటి నాయకులు మరియు కార్యకర్తల మధ్య పెద్ద స్థాయిలోనే గొడవలు

0
207

తెలంగాణా మరియు కాంగ్రెస్ పార్టీలకు చెందినటువంటి నాయకులు మరియు కార్యకర్తల మధ్య పెద్ద స్థాయిలోనే గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తుంది.గోవర్ధనగిరి అనే గ్రామాన్ని అక్కన్నపేట మండలం నుంచి హుస్నాబాద్ మండలంలోకి మార్చాలని ఆ గ్రామస్థులు చేపట్టిన నిరసన వద్ద ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here