గజ్వేల్‌లో కేసీఆర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలి : మంత్రి హరీశ్‌రావు

0
161

మంత్రి హరీశ్‌ /: వర్గల్‌(గజ్వేల్‌) : ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేసి కేసీఆర్‌ను భారీ మెజారిటీతో గెలిపించడం ద్వారా గజ్వేల్‌ పేరును ఢిల్లీలో మారుమోగేలా చేయాలని మంత్రి హరీశ్‌రావు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం సిద్దిపేట జిల్లా వర్గల్‌లో జరిగిన మండల టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశానికి ఆయన ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలసి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ‘చంటి పోరన్ని అడిగినా, పండు ముసలమ్మను అడిగినా ఈ రాష్ట్రంలో, గజ్వేల్‌ లో కారు గుర్తు, కేసీఆర్‌ గెలుస్తడని చెబుతున్నారు’అని అన్నారు

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here