తెలంగాణ సెంటిమెంటే ఈ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడిస్తుందని తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌

0
155

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడానికి కారణమైన తెలంగాణ సెంటిమెంటే ఈ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడిస్తుందని తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి బుధవారం విలేకరులతో మాట్లాడారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here