ఇండియా కి తిరిగి వస్తున్నా ఇర్ఫాన్ ఖాన్..

0
346
ఇండియా కి తిరిగి వస్తున్నా ఇర్ఫాన్ ఖాన్..

బాలీవుడ్‌ విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తమ అభిమాన నటుడికి న్యూరో ఎండోక్రైన్‌ క్యాన్సర్‌ అన్న విషయం తెలిసిన దగ్గర నుంచి అభిమానులు ఆయన ఆరోగ్య పరిస్థితి విషయంలో ఆందోళన చెందుతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇర్ఫాన్‌ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందట.

అయితే ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఇర్ఫాన్‌ సన్నిహితులు ప్రస్తుతానికి సినిమాలకు సంబంధించిన నిర్ణయం తీసుకోకపోయినా దీపావళి తరువాత ఇర్ఫాన్‌ ఖాన్‌ భారత్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here