నందిని రెడ్డి చెప్పిన ఓ కథ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత..

0
261
SAMANTHA NANDINI REDDY

నాగ చైతన్య తో పెళ్లి తర్వాత సమంత క్రేజ్ ఇంకాస్త పెరిగింది..అక్కినేని కోడలిగా, అలాగే వరుస పెట్టి హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ ఉండడం తో అంత సమంత పేరునే జపం చేస్తున్నారు. ఇక సామ్ సైతం సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తోంది. మూసకథలు కాకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగేలా ఉండేలా చూసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే దర్శకురాలు నందిని రెడ్డి చెప్పిన ఓ కథ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here