మీ టూ లో యాక్షన్ కింగ్ పేరు చెప్పిన కన్నడ భామ శృతి హరిహరన్..

0
216
 sruthi hariharan, arjun

నిమా పరిశ్రమకు సంబంధించి మీటూ గురించిన చర్చే ఎక్కువ జరుగుతోంది.
పెద్ద హీరోల పేర్లు ఎవరివి విన్పించలేదే అనుకుంటున్న తరుణంలో కన్నడ భామ శృతి హరిహరన్ ఏకంగా యాక్షన్ కింగ్ అర్జున్ మీదే ఆరోపణలు చేయడం శాండల్ వుడ్ లోనే కాదు ఇక్కడ కూడా సెగలు రేపింది.ఈ విషయంలో కర్ణాటక ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ రంగంలోకి దిగింది. అంబరీష్ మధ్యవర్తిగా అర్జున్-శృతితో ఓ మీటింగ్ పెట్టాలని ఛాంబర్ నిర్ణయించింది.
కానీ ఈ సమావేశానికి శృతి నిరాకరించింది. అర్జున్ ముఖం చూడ్డానికి కూడా తనకు ఇష్టంలేదని తెగేసి చెప్పేసింది. దీంతో ఇరువురితో విడివిడిగానే సమావేశమవ్వాలని అంబరీష్ నిర్ణయించారు. అవసరమైతే తన ఫోన్ ద్వారా ఇద్దరితో మాట్లాడించాలని ఆయన నిర్ణయించుకున్నారని టాక్.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here