రేపు కుప్పం లో జరగనున్న చంద్రబాబు పర్యటన రద్దు : సిఎంఓ

0
204
రేపు కుప్పం లో జరగనున్న చంద్రబాబు పర్యటన రద్దు : సిఎంఓ

చిత్తూరు జిల్లా కుప్పంలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన రద్దైనట్లు అధికారిక ప్రకటన వెలువడింది. కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు నవంబర్‌ మొదటి వారానికి వాయిదా పడ్డాయి. సీఎం పర్యటన వాయిదాపై సీఎంవో చిత్తూరు జిల్లా అధికారులకు సమాచారమిచ్చారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here