ఒడిశాలోని ధేంకానాల్‌ జిల్లాలో విద్యుదాఘాతంతో ఏడు ఏనుగులు మృతి

0
258
elephants

భువనేశ్వర్‌: ఒడిశాలోని ధేంకానాల్‌ జిల్లాలో విద్యుదాఘాతంతో ఏడు ఏనుగులు మృతిచెందాయి. స్థానిక కమలాంగా గ్రామం దగ్గర అటవీ ప్రాంతంలో ఈఘటన జరిగింది. ఈరోజు ఉదయం రైల్వే ట్రాక్‌ సమీపంలో ఏనుగులు మృతిచెంది కన్పించడంతో స్థానికులు ఆటవీశాఖ, వణ్యప్రాణి సంరక్షణ అధికారులకు సమాచారమిచ్చారు. ఘటానాస్థలానికి చేరుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here