ఎల్బీ నగర్ వ్యాప్తంగా ఇంటింటా ప్రచారం..

0
190

👉 LB NAGAR …..రంగారెడ్డి జిల్లా టిడిపి అధ్యక్షుడు సామ రంగారెడ్డి నాగోల్ డివిజన్ లోని రాక్ టౌన్ కాలనీ.జనప్రియ నగర లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
👉ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందని తెలిపారు.
👉టిఆర్ఎస్ ప్రభుత్వం మాయమాటలు చెపి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు
👉హామీని నెరవేర్చని TRS పార్టీ కి ప్రజలులను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని తెలిపారు
👉నన్ను గెలిపిస్తే కాలనిలో ఉన్న సమస్యలని పరిష్కరింతాను హమీ ఇచ్చారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here