కొండా సురేఖ టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరి

0
223

జనగామ జిల్లా: పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దేవరుప్పుల, పాలకుర్తి మండలాల టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో కొండా సురేఖ సమక్షంలో చేరిక
👉 ప్రెస్ మీట్ లో కొండా సురేఖ మాట్లాడుతూ
👉* ఓక మహిళగా , మహిళలను చైతన్యం చేయడానికి ఈరోజు పాలకుర్తి కి రావడం జరిగింది
* 👉పాలకుర్తి లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జంగా
👉రాఘవరెడ్డి గెలుపే నా లక్ష్యం
*👉 ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగర్భశత్రువు
👉*ఎర్రబెల్లి దయాకర్ రావు ని ఓడించడమే నా లక్ష్యం
👉*ఉమ్మడి warangal జిల్లాలోని మెజార్టీ నియోజకవర్గలను గెల్పిస్తామని రాహుల్ గాంధీకి హామీ ఇవ్వడం జరిగింది
👉*ఎర్రబెల్లి దయాకర్ రావు అవకాశవాద రాజకీయం చేస్తూ.చంద్రబాబు నాయుడు ప్రత్యేక స్థానం ఇచ్చినప్పటికీ కెసిఆర్ కాళ్లు పట్టుకుని టిఆర్ఎస్ పార్టీలో చేరిన ఎర్రబెల్లి దయాకర్ రావు
*👉ఎలక్షన్లో గెలవడానికి జిమ్మిక్కులు చేస్తూగెలుపొందిన దయాకర్ రావు ఈసారి ఎలాంటి జిమ్మిక్కులకైనా వెనుకాడడు
*👉రేవంత్ రెడ్డిని కూడా స్కాంలో ఇరికించారు
👉*యువకుడు ఉత్సాహవంతుడైన జంగా రాఘవరెడ్డిని 50 వేల నుండి లక్ష మెజారిటీతో గెలిపించి పాలకుర్తి ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని వారు మీడియాతో మాట్లాడారు

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here