జగన్ కు చిరంజీవి ఫోన్

0
264
chiranjivi

విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ను కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. చిరంజీవి పోన్ చేసి జగన్ ను దాడికి సంబందించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాజీ గ‌వ‌ర్న‌ర్ కొణిజేటి రోశ‌య్య, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి కూడా వైఎస్‌ జగన్‌ను ఫోన్‌లో పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.కాగా డాక్టర్ లు జగన్ ను పరీక్షించి వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని సలహా

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here