చంద్రబాబు తీరు తెలుగువారి ఆత్మగౌరవాన్ని కించపరచటమే

0
477
GVL_Narasimha_Rao_

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు తెలుగువారి ఆత్మగౌరవాన్ని కించపరచటమేనని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్శింహారావు అన్నారు. అఖిలేష్ యాదవ్ అనే బచ్చా పిలిస్తే సీనియర్‌నని చెప్పుకునే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కలవటమేమిటని ట్విట్టర్ వేదికగా స్పందించారు

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here