క్యాలెండర్ ఆవిష్కరణ

0
79

తెలంగాణ విశ్వవిద్యాలయంలో న్సుకి విద్యార్థి సంఘం 2019 కలమానిని, ప్రొఫెసర్ కనకయ్య, ప్రొఫెసర్ ప్రభంజన్ సంయుక్త౦గా ఆవిష్కరించారు. NSUI విద్యార్థి సంఘం అన్నీ సమస్యలు తీర్చడంలో ముందు ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు దత్తహరి, NSUI యూనివర్సిటీ అధ్యక్షుడు సింగం వెంకటేష్, ప్రధాన కార్యదర్శి ఉపేందర్, ఉపాధ్యక్షులు రాజు, అనిల్ , నవీన్, శ్రీ సౌక్య, రాధికా, మేఘన పాల్గొన్నారు

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here