అస్వస్థత గురైన గుర్తుతెలీని వృద్ధురాలు

0
129

పులివెందుల పూల అంగళ్ల సర్కిల్ లో గుర్తు తెలీని వృద్ధురాలు స్పృహకోల్పోయింది. విషయం గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ విజయ్, 108 కి, స్నేహిత అమృత హస్తం సేవా సమితి అధ్యక్షులు రాజు కు సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది రమేష్, గోవర్ధన్, సేవా సమితి సభ్యులు రాఘవేంద్ర రెడ్డి, చిక్కని.హరికుమార్ లు స్పందించి ఆమెను ప్రాంతీయ ఆసుపత్రి లో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు.ఆమె తన పేరు బావమ్మా అని, ఊరు పులివెందుల టౌన్ గా చెబుతోందని ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. ఎవరైనా గుర్తిస్తే ఆసుపత్రి వద్దకు రావలసినదిగా వారు కోరుతున్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here