టీడీపీ మేనిఫెస్టో రేపే!

0
144

 

తెలుగుదేశం పార్టీ రూపొందించిన మేనిఫెస్టో రేపు విడుదల కానుంది. ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. కాగా.. నేడు మేనిఫెస్టో కమిటీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా మేనిఫెస్టోకు కమిటీ తుది మెరుగులు దిద్దనుంది. అనంతరం దాన్ని రేపు చంద్రబాబు విడుదల చేయనున్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here