కార్ల ధరలపై భారీ డిస్కౌంట్లు ప్రకటించిన మారుతి సుజుకి!

0
39

    • ఎస్-క్రాస్ పై రూ. 55 వేల డిస్కౌంట్
    • ఫేస్ లిఫ్ట్ పై రూ. 33 వేల తగ్గింపు
    • ఏప్రిల్ నెలలో మాత్రమేనన్న మారుతి సుజుకి

    ఇండియాలో అత్యధికంగా కార్లను విక్రయిస్తున్న అతిపెద్ద సంస్థ మారుతి  సుజుకి, వివిధ మోడళ్లపై భారీ డిస్కౌంట్ రేట్లను ప్రకటించింది. తమ ప్రధాన డీలర్‌ షిప్‌ నెక్సా ద్వారా  విక్రయిస్తున్న కార్లకు ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయని, ఎంపిక చేసిన పలు రకాల మోడళ్లపై రూ. 60 వేల వరకూ తగ్గింపు ధరలు లభిస్తాయని, ఇవి ఏప్రిల్ నెలకు మాత్రమే పరిమితమని, సియాజ్‌, బాలెనో, ఎస్‌-క్రాస్‌, ఇగ్నిస్‌ మోడళ్లను తక్కువ ధరకు పొందవచ్చని పేర్కొంది. దీంతో పాటు ఎర్టిగా ఫేస్‌ లిఫ్ట్‌ పై రూ. 33 వేలు, ఎస్‌-క్రాస్‌ పై ఏకంగా రూ. 55 వేల డిస్కౌంట్‌ ను పొందవచ్చని తెలిపింది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here