పాములను ధైర్యంగా చేతుల్లోకి తీసుకున్న ప్రియాంకా గాంధీ.. వీడియో వైరల్!

0
115

  • యూపీలోని రాయ్ బరేలీలో ఘటన
  • ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక
  • పాములు పట్టేవారితో సమావేశం

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, తూర్పు యూపీ ఇన్ చార్జ్ ప్రియాంకా గాంధీ ఈరోజు రాయ్ బరేలీ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా తన తల్లి సోనియా గాంధీకి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పాములు పట్టేవారిని కలుసుకున్న ప్రియాంక, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

వీరిందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కొన్ని పామును ప్రియాంకా గాంధీ చేతుల్లోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here