నారా లోకేశ్ ఛాంబర్ తనకు వద్దన్న పెద్దిరెడ్డి

0
67

  • నారా లోకేశ్ వినియోగించిన ఛాంబర్ పెద్దిరెడ్డికి కేటాయింపు
  • ఆ ఛాంబర్ వద్దనుకున్న పెద్దిరెడ్డి
  • మరో ఛాంబర్ కేటాయింపు

ఏపీ పంచాయతీరాజ్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనకు కేటాయించిన ఛాంబర్ ను మార్చుకున్నారు. సచివాలయంలోని ఐదో బ్లాక్ లో ఆయనకు ఛాంబర్ కేటాయించారు. అయితే, గతంలో ఆ ఛాంబర్ ను నారా లోకేశ్ వినియోగించారు. ఆ విషయం తెలుసుకున్న పెద్దిరెడ్డి… ఆ ఛాంబర్ తనకు వద్దనే నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఆయన కోరిక మేరకు మరో ఛాంబర్ కేటాయించారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here